బాహుబలి స్పూఫ్లో బర్నింగ్ స్టార్
బాహుబలి. ఈ
మూవీకి భారతదేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజమౌళి, ప్రభాస్ పాపులారిటీ ఈ మూవీలాగే చెక్కుచెదరకుండా వుంది కూడా. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు. తనదైన స్టైల్లో కామెడీ స్పూఫ్గా తీశాడు.
యాంకర్ సుమ శివగామిగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కట్టప్పగా ఇందులో నటిస్తే.. సంపూ మాత్రం బాహుబలి గా, పైరసీ కేయుడుగా యాక్ట్ చేయడం విశేషం. మా టీవి అవార్డ్స్ పేరిట ఈ స్పూఫ్ని ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ నిర్మించింది. కానీ ఇప్పటి వరకు సుమ పక్కన ఆలీ జోడీగా మంచి కామెడీని పండించారు. కానీ ఇప్పుడు సడెన్ గా అలీ ప్లేస్ లో సంపూ వచ్చి చేరడం ఆశ్చర్యం. దీనికి సంపూ ఓ అవార్డును సంపూ గెలుచుకోగా.. దానికి పైరసీకేయుడు అడ్డుపడడమే దీని ఇతివృత్తమట.

0 comments :
Post a Comment