Breaking News
Loading...
Monday, December 7, 2015

డ్యూయల్ రోల్‌లో మహేష్‌


ప్రిన్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ హీరో మరోసారి డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్.  మురుగదాస్ డైరెక్షన్‌లో ప్రిన్స్


ఓ మూవీ చేస్తున్నాడు... స్టోరీ కూడా రెడీ అయ్యింది. ఇందులో డబుల్ రోల్ చేస్తున్నాడట. రెండింటికి న్యాయం చేయగలిగే పాత్రలని సమాచారం. మరి ఆ క్యారెక్టర్స్ ఏంటన్నదానిపై చర్చ మొదలైపోయింది.  

Newer Post
Previous
This is the last post.

0 comments :

Post a Comment

Back To Top