చిరు తనయ శ్రీజ పెళ్లి మార్చిలో . .
గత కోద్ది రోజులుగా
చిరంజీవి రెండో కూతురు శ్రీజ పెళ్ళి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే శ్రీజ పెళ్ళి కళ్యాణ్ అనే యువకుడితో అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే...
పెళ్లి కొడురు కళ్యాణ్ ఎన్ఆర్ ఐ అని సమాచారం. వీళ్ళిద్దరి పరిచయం ఇప్పటిదికాదు శ్రీజకు
ఇతను చిన్నప్పనుండీ మంచి ప్రెండ్స్ ఇద్దరూ హైదరాబాద్ లో కలిసి చదువుకున్నారు.. కాగా
వీళ్ళ మ్యారేజ్ మార్చిలో జరగబోతుందని సమాచారం.

0 comments :
Post a Comment