Breaking News
Loading...
Monday, December 7, 2015

వరుణ్ తేజ్‌‌ అలా కాదు

హీరో వరుణ్ తేజ్‌‌ని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఆకాశానికెత్తేశాడు. వరుణ్ చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్మే బ్యాచ్ కాదని, చెట్టుకు గౌరవమిస్తాడుగానీ కొమ్మలాగా
బతకాలని అనుకోడని ట్వీట్ చేశాడు. మదర్ ట్రీ (మెగా కుటుంబం) విద్యుత్ నిస్తే దానిమీద ఆధారపడే టైప్ కాదు వరుణ్..పవర్‌‌స్టార్, మెగా ఎలెక్ట్రిసిటీపై డిపెండ్ కావాలని అనుకోడు అని అన్నాడు.
వరుణ్‌‌కు సొంత సోలార్ బ్యాటరీ (సొంత శక్తి) అంటూ ఉందని వర్మ ట్వీటించాడు. వరుణ్ తేజ్ తాజా సినిమా లోఫర్ సక్సెస్ అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. గతంలో కంచె మూవీలో వరుణ్ నటనను కూడా వర్మ పొగిడాడు.
Add caption


0 comments :

Post a Comment

Back To Top