Breaking News
Loading...

Recent NEWS

Monday, May 30, 2016

Saturday, February 20, 2016
బాహుబలి  స్పూఫ్లో బర్నింగ్ స్టార్

బాహుబలి స్పూఫ్లో బర్నింగ్ స్టార్

బాహుబలి. ఈ మూవీకి భారతదేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.  రాజమౌళి, ప్రభాస్పాపులారిటీ మూవీలాగే చెక్కుచెదరకుండా వుంది కూడా. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు బర్నింగ్స్టార్సంపూర్ణేష్బాబు. తనదైన స్టైల్లో కామెడీ స్పూఫ్గా తీశాడు. 
యాంకర్సుమ శివగామిగా, 30 ఇయర్స్ఇండస్ట్రీ పృథ్వీ కట్టప్పగా ఇందులో నటిస్తే.. సంపూ మాత్రం బాహుబలి గా, పైరసీ కేయుడుగా యాక్ట్చేయడం విశేషం. మా టీవి అవార్డ్స్పేరిట స్పూఫ్ని ఫెయిర్అండ్హ్యాండ్సమ్నిర్మించింది. కానీ ఇప్పటి వరకు సుమ పక్కన ఆలీ జోడీగా మంచి కామెడీని పండించారు. కానీ ఇప్పుడు సడెన్ గా అలీ ప్లేస్ లో సంపూ వచ్చి చేరడం ఆశ్చర్యం. దీనికి సంపూ   అవార్డును సంపూ గెలుచుకోగా.. దానికి పైరసీకేయుడు అడ్డుపడడమే దీని ఇతివృత్తమట.
బాహుబలి' స్పూఫ్లో బర్నింగ్ స్టార్ సంపూ..

బాహుబలి' స్పూఫ్లో బర్నింగ్ స్టార్ సంపూ..

'బాహుబలి'.. ఇప్పటికీ ఇది సెన్సేషన్సృష్టిస్తూనే వుంది. రాజమౌళి, ప్రభాస్పాపులారిటీ మూవీలాగే చెక్కుచెదరకుండా వుంది కూడా. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు బర్నింగ్స్టార్సంపూర్ణేష్బాబు. తనదైన స్టైల్లో కామెడీ స్పూఫ్గా తీశాడు. 
యాంకర్సుమ శివగామిగా, 30 ఇయర్స్ఇండస్ట్రీ పృథ్వీ కట్టప్పగా ఇందులో నటిస్తే.. సంపూ మాత్రం 'బాహుబలి'గా, పైరసీ కేయుడుగా యాక్ట్చేయడం విశేషం. 'మా టీ అవార్డ్స్‌' పేరిట స్పూఫ్ని ఫెయిర్అండ్హ్యాండ్సమ్నిర్మించింది. అన్నట్లు ఇది కేవలం నవ్వుకోవడానికేనట.నిజానికి.. ఇప్పటివరకు ఇలాంటి కామెడీ స్పూఫ్లలో సుమ పక్కన కమెడియన్ఆలీ కనిపించేవాడు. కానీ.. ఈ సారి ఈసారి అతని ప్లేస్ను బర్నింగ్స్టార్సంపూ ఆక్రమించడం విశేషం. అవార్డును సంపూ గెలుచుకోగా.. దానికి పైరసీకేయుడు అడ్డుపడడమే దీని ఇతివృత్తమట. అలాగే.. మాటీవీ అవార్డుల టైటిల్ని తమాషాగా 'మా టీ అవార్డ్స్‌'గా మార్చడం సరికొత్త ఎక్స్పెరిమెంట్‌.
చిరు చేతికి  జన సేన

చిరు చేతికి జన సేన

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. ప్రతి రోజు ఏదో ఒక ఇష్యూతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ తమ పార్టీలలోకి గుంజుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా జనసేన పార్టీ పై అందరి అంచనాలు తలక్రిందులు అవుతున్నాయి.. ఈ పార్టీని బలోపేతం చేస్దాడా లేదా 2019 లో బరిలోకి దిగుతున్నాడా లేదా అనే విషయంలో ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు.. తాజాగా జనసేన పార్టీ పై కొన్ని వార్తలు వెలువడుతున్నాయి.

కొత్త రాజధాని అమరావతి వేదికగా మెగా బ్రదర్స్ రాజకీయం మొదలు పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకను పొలిటికల్ గా కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ నిర్వహించేందుకు పవన్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే వేదికపై ముగ్గురు మెగా బ్రదర్స్ ఫ్యాన్స్ కి కనువిందు చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా కాపులకు నాయకుడిగా ఉన్నాడు. తన అశేషమైన అభిమానులతో రాజకీయంగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన అన్న చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే, తాను వీక్ అవుతున్నానని, ఇటు చిరుకు కూడా చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ ను జనం ఆదరించడంలేదు కాబట్టి….జనసేనతో చిరు ను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో జనంలోకి వెళ్లాలని భావిస్తున్నాడు. అందుకే అధ్యక్షుడిగా తాను ఉండి చిరును పక్కన పెట్టుకుని పార్టీని నడిపించాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం చిరుకే అప్పగిస్తే మరో ప్రజారాజ్యం అంటారనే భావనతోఅధ్యక్షుడిగా ఉంటారట. వ్యవహారాలు మాత్రం చిరంజీవే చూస్తారని ఆయన సన్నిహితులంటున్నారు.
చిరు తనయ శ్రీజ పెళ్లి మార్చిలో . .

చిరు తనయ శ్రీజ పెళ్లి మార్చిలో . .

గత కోద్ది రోజులుగా చిరంజీవి రెండో కూతురు శ్రీజ పెళ్ళి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే శ్రీజ పెళ్ళి కళ్యాణ్ అనే యువకుడితో అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే... పెళ్లి కొడురు కళ్యాణ్ ఎన్ఆర్ ఐ అని సమాచారం. వీళ్ళిద్దరి పరిచయం ఇప్పటిదికాదు శ్రీజకు ఇతను చిన్నప్పనుండీ మంచి ప్రెండ్స్ ఇద్దరూ హైదరాబాద్ లో కలిసి చదువుకున్నారు.. కాగా వీళ్ళ మ్యారేజ్ మార్చిలో జరగబోతుందని సమాచారం.
 
Back To Top